మరోసారి

మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, జాగ్రత్తగా ఉండండి

Published on: 30-08-2025

తెలంగాణలో సెప్టెంబర్ 2 వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు

Sponsored