ఏపీలో

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి షాక్.. కార్డు రద్దవుతుంది, ఇలా పొరపాటున కూడా చేయొద్దు

Published on: 12-09-2025

ఏపీలో రేషన్ కార్డుల ఉన్నవారికి ముఖ్యమైన గమనిక.. అలా చేస్తే రేషన్ కార్డు రద్దవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అలర్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌‌లో వృద్ధుల ఇళ్లకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్నామని.. రాష్ట్రంలో ప్రతి నెల 29,762 రేషన్ షాపుల ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నారన్నారు. దేశంలోనే 96.5 శాతం ఈ-కేవైసీ పూర్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.. ఈ నెల 15 నుంచి అన్ని జిల్లాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. ఎవరైనా మూడు నెలలు వరుసగా రేషన్ తీసుకోకుంటే.. రేషన్ కార్డు రద్దు అవుతుంది అన్నారు. మూడు నెలల పాటు రేషన్ తీసుకోకపోతే కార్డు పనిచేయదని.. దగ్గరలోని సచివాలయానికి వెళ్లి సమాచారం ఇస్తే కార్డును మళ్లీ యాక్టివేట్ చేస్తారన్నారు. రాష్ట్రంలో

Sponsored