రైలు ప్రయాణికులకు శుభవార్త. ఉత్తరాది నుంచి దక్షిణాదికి ప్రయాణం మరింత సులభం కానుంది. గ్రాండ్ ట్రంక్ మార్గంలో రూ.7,261 కోట్లతో చేపట్టిన మూడు కీలక ప్రాజెక్టులు త్వరలో పూర్తి కానున్నాయి. కాజీపేట-బల్లార్ష, కాజీపేట-విజయవాడ, విజయవాడ-గూడూరు మార్గాల్లో మూడో లైన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. దీనితో రైళ్ల వేగం పెరగడమే కాకుండా ప్రయాణ సమయం కూడా గణనీయంగా తగ్గనుంది
ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి కొత్త రైల్వే లైన్లు, ఇక మరిన్ని ట్రైన్లు
Published on: 08-09-2025