Ias Shiva Shankar Lotheti Finally To Ap: సీనియర్ ఐఏఎస్ అధికారి లోతేటి శివశంకర్ తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఆయన కేడర్ మార్పు వ్యవహారం ఎన్నో ఏళ్లుగా నలుగుతూ వచ్చింది. కోర్టు తీర్పులు, కమిషన్ సిఫార్సులతో ఎట్టకేలకు శివశంకర్ ఏపీకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. విభజన సమయంలో జరిగిన కేటాయింపుల వివాదం కొలిక్కి రావడంతో ఆయన త్వరలోనే ఏపీలో రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. ఇంతకీ ఆయన రాకతో ఏపీలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.
తెలంగాణ నుంచి ఏపీ కేడర్‌కు వస్తున్న సీనియర్ IAS అధికారి.. కోర్టులో పిటిషన్ వేసి మరీ అనుకున్నది సాధించారు
Published on: 30-08-2025