AP Fee Reimbursement Verification 2025-26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాలేజీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. విద్యార్థులు తమ కాలేజీ ప్రిన్సిపల్ లాగిన్‌లో రిజిస్ట్రేషన్, ఓటీఏ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. అనంతరం, సచివాలయంలో వెరిఫికేషన్ కోసం అవసరమైన డాక్యుమెంట్లతో హాజరుకావాలి. గ్రామ/వార్డు సచివాలయంలో ఫైవ్ స్టెప్ వెరిఫికేషన్ పూర్తి చేసిన విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్ అందుతుంది. లేనిచో విద్యార్థులే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది
ఏపీలో కాలేజీల్లో చదివే విద్యార్థులకు గమనిక.. వెంటనే ఇలా చేయండి, లేకపోతే ఫీజు రీయింబర్స్‌మెంట్ డబ్బులు ఇవ్వరు
Published on: 28-08-2025