తెలంగాణలో అవినీతి అధికారులకు ఏసీబీ షాక్ ఇస్తోంది. వారి వద్ద నుంచి వందల కోట్ల అక్రమాస్తులను జప్తు చేయడమే కాక.. వారిని జైలుకు కూడా పంపుతోంది. లంచం తీసుకుంటూ పట్టుబడిన వారికి బెయిల్ కూడా దొరకడం లేదు. ఈ ఏడాది ఇప్పటి వరకు 162 అకేసులు నమోదు చేసి 180 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో కొందరికి నెలల సమయం గడుస్తున్నా బెయిల్ రాక జైల్లోనే మగ్గుతున్నారు. ఆ వివరాలు