హైదరాబాద్ మహానగరంలో నిత్యం ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. అలానే భాగ్యనగరంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు తవ్వకాలు, నిర్మాణాలు వంటివి జరుగుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేక దినాల్లో పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. ఈ క్రమంలో తాజాగా హైదరాబాద్ వాసులకు అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. నగరంలో నేటి నుంచి ఆగస్టు 27 వరకు.. నాలుగు రోజుల పాటు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆగస్టు 23, అనగా శనివారం నుంచే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయని అధికారులు తెలిపారు. మరి ఎందుకు ఈ ఆంక్షలు విధించారు.. ఏఏ మార్గాల్లో ఇవి అమల్లో ఉంటాయి.. అనే వివరాలు మీకోసం..
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆగస్టు 27 వరకు ఆ మార్గాలు బంద్ Authored by:
Published on: 23-08-2025