ఏపీ ప్రభుత్వం మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగులకు శుభవార్త తెలిపింది. ఉచితంగా మూడు చక్రాల మోటారు వాహనాలు అందించనుంది. 70% వైకల్యం ఉన్న, 18-45 ఏళ్ల మధ్య వయసు కలిగి, పదో తరగతి పాసైన వారు అక్టోబర్ 31లోపు www.apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. గతంలో దరఖాస్తు చేసుకుని మంజూరు కాని వారు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీలో వారందరికి ఉచితంగా బైక్‌లు.. చాలా సింపుల్, వెంటనే దరఖాస్తు చేస్కోండి
Published on: 📅 31 Mar 2026, 08:59 AM
Reporter: 🖊