విజయ్

విజయ్ దేవరకొండ – రష్మిక వివాహ ప్రకటన… ‘విరోష్’ వేడుకకు సన్నాహాలు

Published on: 📅 23 Feb 2026, 05:41

టాలీవుడ్ ప్రముఖులు Vijay Deverakonda, Rashmika Mandanna తమ వివాహాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇద్దరూ ఒకే తరహా సందేశాన్ని సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. అభిమానులు ఎంతో ప్రేమతో తమ జంటకు పెట్టిన “విరోష్” పేరునే పెళ్లి వేడుకకు అధికారికంగా నిర్ణయించామని తెలిపారు. “మీ అభిమానానికి కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు. ఈ నెల 26న ఉదయ్‌పూర్‌లో వారి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఈ ప్రకటనతో అభిమానుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

Sponsored