అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్లోబల్‌గా అన్ని దేశాలపై అదనంగా 10 శాతం దిగుమతి సుంకం విధించే ఆర్డర్‌పై సంతకం చేశారు. సుప్రీంకోర్టు 1977 చట్టం ఆధారంగా విధించిన పలు టారిఫ్‌లను రద్దు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓవల్ ఆఫీస్ నుంచి సంతకం చేసిన వెంటనే ఇది అమల్లోకి వస్తుందని ట్రంప్ తెలిపారు. అయితే సుప్రీంకోర్టు అధ్యక్షుడికి స్వతంత్రంగా టారిఫ్‌లు విధించే అధికారం లేదని 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చింది. దీనిపై ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు తర్వాత గ్లోబల్ 10% టారిఫ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం
Published on: 📅 21 Feb 2026, 07:39