మలయాళ సినిమా మరోసారి తన ప్రత్యేక శక్తిని నిరూపిస్తోంది. దర్శకుడు నౌఫల్ అబ్దుల్లా తెరకెక్కించిన ‘నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్’ (2025) లోకల్ జానపద కథను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మలిచింది. ప్రశాంతంగా సాగుతున్న రాత్రుల్లో ముసుగు ధరించిన వ్యక్తి చుట్టూ మిస్టరీ మొదలవుతుంది. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు చురుకైన యువకుడు శ్యామ్ తన స్నేహితులతో రంగంలోకి దిగుతాడు. మిస్టరీ, కామెడీ, ఫోక్‌లోర్, హారర్ అంశాలను సమతుల్యంగా మిళితం చేస్తూ రిలాక్స్‌డ్ హ్యూమర్‌తో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
మలయాళ సినీమా మ్యాజిక్: ‘నెల్లిక్కంపోయిల్ నైట్ రైడర్స్’తో లోకల్ కథ గ్లోబల్ ఎంటర్‌టైనర్
Published on: 📅 07 Feb 2026, 02:35