NCERTలో

NCERTలో 117 అకడమిక్ పోస్టులకు నోటిఫికేషన్

Published on: 📅 04 Feb 2026, 05:58

NCERT 117 అకడమిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీజీ, ఎంఎల్‌ఐఎస్సీ, నెట్/సెట్/స్లెట్, పీహెచ్‌డీ లేదా ఎంఫిల్ అర్హతలు అవసరం. దరఖాస్తు ఫీజు రూ.1000గా నిర్ణయించారు. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,44,200, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,31,400 వేతనం ఉంటుంది. అర్హులు ఫిబ్రవరి 20 వరకు అప్లై చేసుకోవచ్చు.

Sponsored