శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటించిన ‘పరాశక్తి’ తెలుగు వెర్షన్ సంక్రాంతి రేసు నుంచి తప్పిపోయింది. జనవరి 10న తమిళంతో పాటు విడుదల కావాల్సిన చిత్రానికి థియేటర్లు దొరకడం లేదు. తెలుగులో ‘రాజాసాబ్’ మరియు ‘MSVPG’ వంటి పెద్ద సినిమాలు పోటీలో ఉండటం ‘పరాశక్తి’కి సమస్యగా మారింది. ఇప్పటికే విజయ్ నటించిన ‘జననాయగన్’ సెన్సార్ సమస్యల కారణంగా రేసు నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే.