సక్సెస్

సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతం: చంద్రబాబు

Published on: 06-01-2026

ఏ విషయంలో సక్సెస్ సాధిస్తే దానివల్ల వచ్చే కిక్ అద్భుతమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 14వ ఎస్ఐపీబీ సమావేశంలో మాట్లాడుతూ, 2025లో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. మంత్రులు, అధికారులు టీమ్‌వర్క్‌తో పనిచేయడం వల్ల ఏపీ బ్రాండ్ తిరిగి బలపడిందని, అదే ఉత్సాహంతో ముందుకు సాగాలని సూచించారు.

Sponsored