కర్నూలు

కర్నూలు బస్సు ప్రమాదం.. కంట్రోల్ రూమ్ నంబర్లు ఇవి..!

Published on: 24-10-2025

కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదంలో మొత్తం 39 మంది వ్యక్తులు ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. వీరిలో 19 మంది స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రయాణికులు గద్వాల్ నుండి హిందూపురం వెళ్లే బస్సులో ఉన్నారు. ప్రమాదానికి సంబంధించి సహాయం కోసం లేదా వివరాల కోసం కంట్రోల్ రూమ్ నంబర్లను ఏర్పాటు చేశారు. బస్సు ప్రమాదానికి డీజిల్ ట్యాంక్ లీకై మంటలు చెలరేగడం కారణమని భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Sponsored