ttd files complaint over birthday celebration in tirumala

తిరుమలలో బర్త్‌డే వేడుకలు… TTD ఫిర్యాదు

Published on: 📅 06 Mar 2026, 02:36 PM
Reporter: 🖊 Anitha Sharma

తిరుమలలో దివ్వెల మాధురి, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ బర్త్‌డే సెలబ్రేషన్స్ జరుపుకోవడంపై TTD స్పందించింది. నిబంధనలకు విరుద్ధంగా వేడుకలు నిర్వహించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తిరుమల గెస్ట్ హౌస్‌లలో ఇలాంటి కార్యక్రమాలు పూర్తిగా నిషేధమని అధికారులు స్పష్టం చేశారు. అక్కడ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఈ ఘటనపై TTD విజిలెన్స్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Sponsored