పాకిస్థాన్‌కు చెందిన అత్యాధునిక అమెరికా తయారీ F-16 యుద్ధ విమానం మరోసారి నష్టపోయిందా? అవునని తాలిబాన్ ప్రకటించింది. ‘ఆఫ్గానిస్తాన్ రక్షణ’ అనే ఎక్స్ ఖాతా, మండుతున్న F-16 శకలాల వీడియోను షేర్ చేసింది. విమానం వెర్టికల్ స్టెబిలైజర్‌పై పాకిస్థాన్ జెండా స్పష్టంగా కనిపించగా, ఎగ్జాస్ట్ సమీపంలో ‘85510’ నంబర్ దర్శనమిచ్చింది.గతంలోభారత వాయుసేన పాకిస్తాన్ F-16లను కూల్చిందన్న నివేదికలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉండగా పాకిస్తాన్, కాబుల్ సహా పలు అఫ్గాన్ నగరాలపై దాడులు చేయడం ఉద్రిక్తతను మరింత పెంచింది.
పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ? F-16 కూల్చివేతపై తాలిబాన్ సంచలన ప్రకటన
Published on: 📅 27 Feb 2026, 09:09 AM
Reporter: 🖊
>
>
>