యుద్ధ పరిస్థితుల్లో రష్యా ఇరాన్‌కు సాయం చేస్తున్నట్లు అమెరికా రక్షణ అధికారులు వెల్లడించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. మిడిల్ ఈస్ట్‌లో మోహరించిన అమెరికన్ వార్‌షిప్‌లు, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, రాడార్లకు సంబంధించిన సమాచారాన్ని రష్యా ఇరాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు అందిస్తున్నట్లు తెలిపింది. ఈ పరిణామాల ద్వారా రష్యా పరోక్షంగా యుద్ధంలో జోక్యం చేసుకుంటున్నట్టు భావిస్తున్నట్లు పేర్కొంది. అయితే చైనా మాత్రం ఇలాంటి చర్యల్లో పాల్గొనడం లేదని అమెరికా వర్గాలు వెల్లడించాయి.
ఇరాన్‌కు రష్యా సాయం? అమెరికా ఆరోపణలు
Published on: 📅 06 Mar 2026, 07:42 PM
Reporter: 🖊 Suresh Reddy
>
>
>