టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్-2026 కోసం సిద్ధమవుతున్నారు. తాజాగా ముంబై ఇండియన్స్ న్యూ జెర్సీలో ఫోటోషూట్‌కు పోజులిచ్చారు. ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్న రోహిత్ ఇప్పటికే ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించారు. గతంతో పోలిస్తే పూర్తి ఫిట్నెస్ సాధించిన హిట్‌మ్యాన్ ఈ సీజన్లో ఎలా రాణిస్తారో చూడాలి. క్రీడావర్గాల సమాచారం ప్రకారం మార్చి 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది.
ఐపీఎల్ కోసం రెడీ అవుతున్న రోహిత్ శర్మ
Published on: 📅 06 Mar 2026, 07:12 PM
Reporter: 🖊 Kiran Rao
>
>
>