iran attacks impact hormuz strait shipping halt india oil imports zero

ఇరాన్ దాడుల ఎఫెక్ట్‌… హార్ముజ్ జలసంధి వద్ద షిప్పుల నిలిపివేత, భారత్‌కు చమురు సరఫరా సున్నా

Published on: 📅 03 Mar 2026, 09:18 AM
Reporter: 🖊 Kiran Rao

Hormuz వద్ద పరిస్థితి తీవ్రంగా మారింది. ఇరాన్‌పై జరిగిన దాడుల ప్రభావంతో అక్కడ షిప్పుల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. దీంతో భారత్‌కు వచ్చే క్రూడ్ ఆయిల్ దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. ఫిబ్రవరిలో రోజుకు సగటున 28 లక్షల బ్యారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా భారత్‌కు చేరగా, మార్చి 1 నాటికి అది పూర్తిగా ‘సున్నా’కు చేరింది. మన దేశ అవసరాల్లో సుమారు 50% చమురు, దాదాపు 100% LPG ఇదే రూట్ నుంచి వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

Sponsored