india to buy 5 more s400 squadrons from russia defence update

రష్యా నుంచి మరో 5 ఎస్-400 స్క్వాడ్రన్లు కొనుగోలు దిశగా భారత్

Published on: 📅 03 Mar 2026, 09:52 AM
Reporter: 🖊 Ramesh Kumar

డిఫెన్స్ సిస్టమ్స్ బలోపేతంలో భాగంగా భారత్ రష్యా నుంచి మరో ఐదు S-400 Triumph స్క్వాడ్రన్లు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. దీనికి రక్షణ శాఖ త్వరలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఎస్-400తో పాటు పలు అధునాతన క్షిపణులను కూడా కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ఎస్-400 కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. 2018లో India ఐదు ఎస్-400 స్క్వాడ్రన్లకు ఆర్డర్ ఇవ్వగా ఇప్పటివరకు మూడే అందాయి. మిగిలిన రెండు సరఫరా కావాల్సి ఉంది.

Sponsored