ai war power 900 targets hit in just 12 hours

AIతో యుద్ధం… 12 గంటల్లో 900 టార్గెట్లపై దాడులు

Published on: 📅 06 Mar 2026, 08:44 AM
Reporter: 🖊 PopBites

అమెరికా మిలిటరీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కీలక అస్త్రంగా మారుతోంది. ఇరాన్‌పై దాడులు ప్రారంభమైన సమయంలో కేవలం 12 గంటల్లోనే 900కుపైగా లక్ష్యాలపై దాడులు జరగడం AI సహాయంతో సాధ్యమైంది. ‘మేవెన్’ అనే స్మార్ట్ సిస్టమ్ 150కుపైగా సోర్సుల నుంచి రహస్య సమాచారాన్ని సేకరించి సెకన్లలోనే టార్గెట్లను గుర్తించింది. సాధారణంగా ఈ ప్రక్రియకు కొన్నిరోజులు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే పాత డేటా వల్ల తప్పు లక్ష్యాలపై దాడి జరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Sponsored