nitish kumar resigns as cm to join rs bjp strategic move

నితీశ్ కుమార్ CM పదవిని రాజీనామా చేసి RSకు? రాజకీయాల్లో సంచలన ప్రచారం

Published on: 📅 05 Mar 2026, 12:29 PM
Reporter: 🖊 PopBites

CM పదవికి నితీష్ కుమార్ నితీష్ కుమార్ రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లారనే ప్రచారం రాజకీయాల్లో సంచలనంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత NDAలో కీలక భాగస్వామిగా మారిన నితీశ్‌కు కేంద్ర క్యాబినెట్‌లో పదవి దక్కుతుందని గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ BJP ఆ ప్లాన్‌ను వెంటనే అమలు చేయలేదు. ఇప్పుడు నితీశ్‌ను కేంద్రమంత్రి చేసి, బిహార్‌లో ప్రభుత్వ పగ్గాలు BJP చేపట్టాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదిలా ఉంటే, మరో CM పోస్ట్ BJP ఖాతాలో చేరనుంది, రాష్ట్ర రాజకీయాలు కొత్త దిశలోకి వెళ్తున్నాయి

Sponsored