'సంబరాల

'సంబరాల ఏటిగట్టు' కోసం నా సర్వస్వం ధారపోస్తున్నా!

Published on: 16-10-2025

సెంబరాల ఏటిగట్టు' సినిమా తన జీవితంలో చాలా ముఖ్యమైందని సాయి దుర్గా తేజ్ అన్నారు. ఈ సినిమా కోసం సర్వస్వం ధారపోస్తున్నానని, కాయకష్టం చేస్తున్నానని తెలిపారు. తనను వేదికపై ఉంచిన ముగ్గురు మామయ్యలకు (చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు) రుణపడి ఉంటానన్నారు. కె. నిరంజన్ రెడ్డి, వైశ్య రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో, భారీ హంగులతో రూపుదిద్దుకుంటుందని నిర్మాత నిరంజన్ రెడ్డి చెప్పారు. దర్శకుడు రోహిత్ విష్ణు మాట్లాడుతూ, సాయి తేజ్ కృషి స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సినిమా కరియర్‌లో అద్భుతంగా నిలుస్తుందని సాయి తేజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Sponsored