డీఎస్సీ

డీఎస్సీ మ్యాథ్స్ పరీక్ష కీ రిలీజ్

Published on: 18-06-2025

లక్షలాది మంది అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఏపీ మెగా డీఎస్సీ 2025 హాల్‌టికెట్లు కొద్దిసేపటి క్రితం అధికారిక వెబ్‌సైట్‌లో విడుదలయ్యాయి. ఈ డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ లాగిన్‌ వివరాలు ఎంటర్‌ చేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ ఉపాధ్యాయ నియామక పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి జూలై 6వ తేదీ వరకు జరగనున్నాయి. అందుకు తగిన విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Sponsored