ఆసియా కప్ 2025లో బంగ్లాదేశ్ vs అప్ఘనిస్తాన్ మధ్య ఉత్కంఠభరిత పోరులో బంగ్లాదేశ్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన బంగ్లా కెప్టెన్ లిట్టన్ దాస్ బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. సైఫ్ హాసన్ 30 పరుగులు చేశాడు. బంగ్లా గెలుపుతో గ్రూప్ బీలో సూపర్ 4 క్వాలిఫికేషన్ పోటీ కఠినమైంది.
Asia Cup ఉత్కంఠ పోరులో బంగ్లా విన్! గ్రూప్-బీలో చావో రేవో పరిస్థితి!!
Published on: 17-09-2025