హనుమాన్' తర్వాత తేజ సజ్జ నటించిన 'మిరాయ్' చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమాలో మంచు మనోజ్ విలన్ గా నటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తేజ మాట్లాడుతూ, ఇది ఒక యాక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ అని, పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుందని తెలిపారు. ఈ సినిమా ద్వారా ఒక కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నామని ఆయన పేర్కొన్నారు.
Teja Sajja: ‘మిరాయ్’లో రెండు సర్‌ప్రైజ్ క్యామియోలు.. OG బ్లడ్ బాత్‌కి రెడీ: తేజ సజ్జా
Published on: 09-09-2025