హైదరాబాద్‌లో ట్రాఫిక్, పార్కింగ్ సమస్యల పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ నడుం బిగించింది. నగరంలో 30 ఆటోమేటిక్ పార్కింగ్ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి సిద్ధమైంది. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కేబీఆర్ పార్కు వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం పర్యావరణానికి హాని కలిగిస్తుందంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరుపుతోంది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది
హైదరాబాద్ వాహనదారులకు అదిరే న్యూస్.. 30 ప్రాంతాల్లో పార్కింగ్ కాంప్లెక్సులు
Published on: 09-09-2025