గ్యాస్

గ్యాస్ సిలిండర్‌కు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందని తెలుసా.. ఎలా చెక్ చేయాలంటే, చాలా సింపుల్

Published on: 09-09-2025

Gas Cylinder Expiry Date Check Steps: మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడకం తప్పనిసరి. అయితే వాటికీ గడువు తేదీ ఉంటుందని తెలుసా? సిలిండర్ పైభాగంలో ఒక కోడ్ ఉంటుంది. అది ఎప్పుడు తయారయిందో తెలుపుతుంది. ఆ కోడ్‌లో ఆంగ్ల అక్షరాలు, సంఖ్యలు ఉంటాయి. గడువు తేదీ చూసుకోవడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చు. సిలిండర్ తీసుకునేటప్పుడు ఈ కోడ్‌ను గమనించండి, సురక్షితంగా ఉండాలని సూచిస్తున్నారు

Sponsored