సెప్టెంబర్

సెప్టెంబర్ 6న అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు.. అసలేం జరిగిందంటే..

Published on: 05-09-2025

సెప్టెంబర్ 6న హైదరాబాద్‌లో నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ రానున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆఖరి నిమిషంలో అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దయ్యింది. ఆయన సెప్టెంబర్ 6న హైదరాబాద్ రావడం లేదు. అమిత్ షా పర్యటన నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆయన పర్యటన చివరి నిమిషంలో రద్దయ్యింది.

Sponsored