సీనియర్‌ని

సీనియర్‌ని కలుసుకున్న పవన్.. కరాటే దుస్తుల్లో అదిరిపోయే లుక్

Published on: 29-07-2025

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కరాటే సీనియర్ రెన్షి రాజాను 34 ఏళ్ల తర్వాత తిరిగి కలవడం భావోద్వేగాన్ని కలిగించింది. 1990లో రెన్షి బ్లాక్ బెల్ట్‌, పవన్ గ్రీన్ బెల్ట్‌లో ఉండేవారు. ప్రస్తుతం రెన్షి రాజా మార్షల్ ఆర్ట్స్ స్కూల్‌కి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్, రెన్షితో కలిసి తీసుకున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రంలో యాక్షన్ సన్నివేశాల కోసం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ మళ్లీ ప్రారంభించారు.

Sponsored