ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు సీక్వరించిన తర్వాత పవన్ కళ్యాణ్‌లో చాలానే మార్పులు వచ్చాయి. ముఖ్యంగా ఆల్‌రెడ్ కమిట్ అయిన చిత్రాలని వీలైనంత త్వరగా పూర్తి చేసి పాలన, రాజకీయాలు చూసుకోవాలని పవన్ అనుకుంటున్నారు. కానీ ఫ్యాన్స్ మాత్రం అప్పుడప్పుడూ అయిన యాక్టింగ్ చేయాలని కోరుకుంటున్నారు. ఇలాంటి సమయంలో మరోసారి తన మనసులో మాట బయటపెట్టారు పవన్. ఇక తనని నిర్మాతగా మాత్రమే చూసే అవకాశం ఉందని లేటెస్ట్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
ఇక నన్ను నిర్మాతగానే చూస్తారు.. ఫ్యాన్స్‌కి ఫుల్లుగా క్లారిటీ ఇచ్చేసిన పవన్ కళ్యాణ్
Published on: 25-07-2025