ట్రంప్

ట్రంప్ తో చేదు అనుభవం.. అమెరికన్ న‌టి సంచలన ఆరోపణలు!

Published on: 23-07-2025

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మ‌రోసారి లైంగిక ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ట్రంప్ తో తనకు చేదు అనుభవం ఎదురైందంటూ అమెరిక‌న్ న‌టి మారియా ఫార్మర్ హెడ్‌లైన్స్ లో నిలిచారు. జెఫ్రీ ఎప్స్టీన్ మరియు గిస్లైన్ మాక్స్వెల్ సెక్స్‌ ట్రాఫికింగ్‌కు పాల్పడ్డారని ఆరోపించిన మహిళల్లో మారియా ఫార్మర్ ఒక‌రు. ఎప్‌స్టీన్‌ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని ఆమె దాదాపు మూడు దశాబ్దాల క్రితమే డోనాల్డ్ ట్రంప్‌ను కోరారు. ఎఫ్‌బీఐకి కూడా వివ‌రాలు అందించారు.

Sponsored