భారత్‌లో దాడులు చేసి వేలాది మందిని చంపిన ఏడుగురు భయంకరమైన ఉగ్రవాదులు పాకిస్థాన్‌లో దర్జాగా తిరుగుతున్నారు. పాక్ సైన్యం, ఐఎస్ఐ సహకారంతో వీరు దశాబ్దాలుగా భారత్‌పై దాడులకు కుట్రలు చేస్తున్నారు. కోట్లాది రూపాయల రివార్డులు ఉన్న వీరు పాక్ రక్షణలో భద్రంగా ఉన్నారు. పహల్గామ్ దాడి తర్వాత వీరి గురించిన చర్చ మళ్ళీ మొదలైంది. భారత్ కూడా పాక్ ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. అయినా పాక్ మాత్రం బుకాయిస్తోంది.
‘ది డర్టీ 7’.. ఇండియా, వరల్డ్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులంతా పాక్ రక్షణలోనే
Published on: 19-07-2025