భారీగా

భారీగా తగ్గుతున్న బంగారం ధర... జూలై 17వ తేదీ గురువారం పసిడి ధరలు ఇవే...

Published on: 17-07-2025

బంగారం ధరలు మార్కెట్లో భారీగా తగ్గుతున్నాయి. ముఖ్యంగా జూలై 17వ తేదీ గురువారం పసిడి ధరలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బంగారం ధర 24 క్యారెట్ల 10 గ్రాములకు గాను రూ. 99,280 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,000 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,24,000 పలుకుతోంది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి నెమ్మదిగా తగ్గుతూ వస్తున్నాయి.

Sponsored