పురమిత్ర

పురమిత్ర యాప్ ద్వారా పౌర సమస్యల పరిష్కారం

Published on: 07-07-2025

నగర పౌరుల కోసం పురపాలక శాఖ రూపొందించిన “పురమిత్ర” యాప్ ప్రారంభమైంది. కుడుచాలు, డ్రైనేజీ సమస్యలు, రోడ్ల మరమ్మత్తులు వంటి నగర సమస్యలపై నేరుగా ఫిర్యాదులు నమోదు చేసి, అధికారులు వాటిని త్వరగా పరిష్కరించే విధంగా వ్యవస్థను రూపొందించారు. ఫిర్యాదు స్థితిని యాప్‌లోనే ట్రాక్ చేసే అవకాశం కూడా కల్పించారు. ఇది నగర పౌరులకు చాలా ఉపశమనం ఇస్తుందని అధికారులు చెప్పారు.

Sponsored