Coforgeపై

Coforgeపై CLSA బుల్లిష్… Sabre రిస్క్ ఉన్నా 77% అప్సైడ్ అంచనా

Published on: 📅 19 Feb 2026, 09:23

Coforge Ltd. Sabreతో ఉన్న ఆర్థిక రిస్క్‌లను సమర్థంగా ఎదుర్కోగలదని CLSA పేర్కొంది. మిడ్‌క్యాప్ IT స్టాక్‌పై ‘హై కన్విక్షన్ అవుట్‌పర్‌ఫార్మ్’ రేటింగ్ కొనసాగిస్తూ రూ.2,426 టార్గెట్ (77% అప్సైడ్) నిర్ధారించింది. మార్చి 2025లో కుదిరిన $1.56 బిలియన్ ఒప్పందం ఉన్నప్పటికీ, Sabre Corpలో లెవరేజ్ రిస్క్‌లు ఉన్నాయని తెలిపింది. అయితే క్రెడిట్ ఇన్సూరెన్స్, Encora కొనుగోలు ద్వారా Sabre ఎక్స్‌పోజర్ తగ్గుతుందని, AI వేవ్‌లో Coforge లాభదాయకమని అంచనా వేసింది

Sponsored