చిన్నారుల

చిన్నారుల కోసం NCERT ‘ఇ-మ్యాజిక్ బాక్స్’ AI యాప్ ప్రారంభం

Published on: 📅 19 Feb 2026, 07:55

3 నుంచి 8 ఏళ్ల చిన్నారుల అభ్యాసాన్ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు NCERT సరికొత్త AI ఆధారిత ‘ఇ-మ్యాజిక్ బాక్స్’ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌లో కథలు చెప్పే ‘కథా సఖి’, తల్లిదండ్రుల సందేహాలకు సమాధానాలు ఇచ్చే ‘పేరెంట్ తార’, ఉపాధ్యాయులకు బోధనలో సహాయపడే ‘టీచర్ తార’ అనే మూడు స్మార్ట్ బాట్‌లు ఉన్నాయి. ఆటపాటల ద్వారా పిల్లల్లో సృజనాత్మకతను పెంపొందించడమే కాకుండా వారు అడిగే ప్రశ్నలకు వెంటనే సమాధానాలు అందించడం ఈ యాప్ ప్రత్యేకతగా నిలుస్తోంది.

Sponsored