AI

AI ఎథిక్స్ పరీక్షలో చీటింగ్… KPMG సీనియర్ పార్ట్‌నర్‌కు భారీ జరిమానా

Published on: 📅 18 Feb 2026, 09:29

KPMG Australiaలో AI ఎథిక్స్‌పై నిర్వహించిన అంతర్గత శిక్షణ పరీక్షలో చీటింగ్ చేసిన సీనియర్ పార్ట్‌నర్‌కు AUD 10,000 (సుమారు రూ.6.4 లక్షలు) జరిమానా విధించారు. ఈ విషయం Financial Times వెల్లడించింది. సంబంధిత పార్ట్‌నర్ శిక్షణ మాన్యువల్‌ను బాహ్య AI ప్లాట్‌ఫామ్‌లో అప్లోడ్ చేసి సమాధానాలు పొందినట్లు విచారణలో తేలింది. AI వినియోగం సంస్థలకు సవాలుగా మారిందని KPMG సీఈఓ Andrew Yates వ్యాఖ్యానించారు. AI దుర్వినియోగాన్ని కఠినంగా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.

Sponsored