ముంబైలో

ముంబైలో ఆరవ Apple స్టోర్… ఫిబ్రవరి 26న Apple Borivali ఓపెన్

Published on: 📅 13 Feb 2026, 12:13

Apple భారత్‌లో తన రిటైల్ విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది. ముంబైలో రెండో స్టోర్‌గా, దేశంలో ఆరో స్టోర్‌గా Apple Borivaliను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ స్టోర్ ఫిబ్రవరి 26న అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇప్పటికే Mumbai, Delhiలో స్టోర్లు తెరిచిన Apple, 2025లో Bengaluru, Pune, Noidaలోనూ విస్తరించింది. Borivali స్టోర్‌లో నెమలి ప్రేరణతో రూపొందించిన ప్రత్యేక డిజైన్ ఆకట్టుకుంటుంది. ఇది స్టార్టప్‌లు, వ్యాపారాలకు కేంద్రంగా నిలవనుంది

Sponsored