‘సర్పంచ్’ ఫలితాల సక్సెస్‌తో BRS మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. 117 మున్సిపాలిటీలలో రాజకీయ వ్యూహాలను నిర్ణయించడానికి KTR వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి మున్సిపాలిటీలో స్థానిక సమస్యలను గుర్తించమని నాయకులకు సూచించారు. నోటిఫికేషన్ తర్వాత ఉమ్మడి లేదా మున్సిపాలిటీల వారీగా మ్యానిఫెస్టో ఖరారు చేస్తారు. కేసీఆర్, రేవంత్ పాలనలో తేడాలను ప్రత్యేకంగా హైలైట్ చేయనున్నారు.