ముల్కిపై

ముల్కిపై ముక్కంటి

Published on: 10-11-2025

లోకంలో 64 కళలు ఉన్నాయని చెబుతారు. గత కొద్ది దశాబ్దాల్లో సూక్ష్మ కళ కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సాధారణ దృష్టికి కనిపించని విధంగా సూక్ష్మంగా కొలబద్దలను మలచడం ఈ కళ ప్రత్యేకత. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంకు చెందిన సాయి.. ఇందులో నైపుణ్యం సాధించి పెన్సిల్ ములుకు (ముల్కి)పై శివలింగం, దానిపై నాగఫణం వంటి వివిధ ఆకృతులను చెక్కుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ములుకుపై సాయి చెక్కిన త్రిశూలం, శివలింగం చిత్రాన్ని ఇక్కడ చూడవచ్చు.

Sponsored