టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌పై ఉత్కంఠభరిత పోరులో టీమ్ ఇండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. మ్యాచ్ చివరి దశలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆటను భారత్ వైపు తిప్పిన జస్ప్రీత్ బుమ్రాపై సంజూ శాంసన్ ప్రశంసలు కురిపించాడు. ‘బుమ్రా నిజంగా ప్రపంచ స్థాయి బౌలర్. అతడు అద్భుతంగా బౌలింగ్ చేయకపోయి ఉంటే నేను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకునే వాడిని కాదు. ఈ అవార్డుకు నా కన్నా అతడే ఎక్కువ అర్హుడు అని శాంసన్ కొనియాడాడు.
బుమ్రా వల్లే విజయం… POTM తనకంటే అతడికే అర్హుడు: సంజూ శాంసన్
2
Published on: 📅 26 Apr 2026, 08:40 AM
Reported by: 🖊
PopBites