AI

AI Impact Summit తర్వాత భారత్‌ కొత్త గ్లోబల్ AI పిచ్… ‘డెమోక్రటైజ్డ్ AI’పై ఫోకస్

Published on: 📅 19 Feb 2026, 12:15

న్యూఢిల్లీ: India AI Impact Summit 2026 అనంతరం భారత్ తన గ్లోబల్ AI వ్యూహాన్ని మరింత పదును పెట్టనుంది. ఈ సమ్మిట్‌ నుంచి వెలువడే ఫలితాలు ‘డెమోక్రటైజ్డ్ AI’ సిద్ధాంతంపై ఆధారపడనున్నాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. యాక్సెస్‌, అఫోర్డబిలిటీ, ఇన్‌క్లూజన్‌ ప్రధాన స్తంభాలుగా ఉండనున్నాయి. తుది డాక్యుమెంట్‌ వాలంటరీ, నాన్-బైండింగ్ ఫ్రేమ్‌వర్క్‌గా రూపొందే అవకాశం ఉంది. అభివృద్ధి చెందిన దేశాలు, పెద్ద కార్పొరేషన్ల వద్ద AI శక్తి కేంద్రీకరణకు ప్రత్యామ్నాయంగా టెక్నాలజీ వ్యాప్తిపై భారత్ దృష్టి పెట్టనుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు కంప్యూట్‌, డేటాసెట్ల ప్రాప్యత పెంపే లక్ష్యం

Sponsored