వందేళ్ల

వందేళ్ల మన హాకీ

Published on: 07-11-2025

హాకీ క్రీడ ఈ దేశానికి గొప్ప గుర్తింపును తెచ్చింది. ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రదర్శనలతో దేశం గర్వపడేలా చేసింది. కాలక్రమేణా, క్రికెట్ హవా పెరగడంతో హాకీ ప్రాభవం కొద్దిగా తగ్గినా, ఇప్పటికీ ఈ ఆట మన హృదయంలోనే ఉంది. ఇది భారతదేశానికి అనధికారిక జాతీయ క్రీడ. భారత అంతర్జాతీయ హాకీ (1925-2025) ఈ ఏడాదితో వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంలో ప్రభుత్వం, హాకీ ఇండియా కలిసి పునరుజ్జీవన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

Sponsored